తాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా అనొచ్చు..అన్నిటికీ ఆద్యుడు ఆయనే అని కొనియాడారు పవన్. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైరల్‌గా మారింది.  ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి 

Pawan Kalyan Speech at Game Changer Pre Release

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)